Home » Junior Telecom Officer(JTO)
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) గేట్-2019 ద్వారా జూనియర్ టెలికామ్ ఆఫీసర్ (JTO) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు సంబంధించి సివిల్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో BE/B-TECH విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గేట్-2019 పరీక్షలో