Home » Jurala
శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాలకు జలకళ
ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్ట్ లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. సుంకేసుల నుంచి 21,241 క్యూసెక్కులు, జూరాల నుంచి 18,000 క్యూసెక్కుల నీరు వచ్చి శ్రీశైలం జలాశయంలో చేరుతుంది.
ఎగువ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో తెలుగు రాష్ట్రాలకు వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది. కర్నాటకలో వర్షాలు కురుస్తుండటంతో.. కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. వరద నీటితో జూరాల ప్రాజెక్టు నిండుకు�
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద మొదలైంది. ఈ సీజన్‌లో అత్యధిక ఇన్ ఫ్లో కనిపిస్తుందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 27వేల 400 క్యూసెక్కుల వరద నీరు చేరుకుంది. జూన్ మొదటి వారంలోనే ఈ స్థాయిలో వరద నీరు రావడం ఇదే తొలిసారి.
కర్ణాటకలోని నారాయణపుర ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేసిన కృష్ణా జలాలు జూరాల ప్రాజెక్టు వద్దకు మే 14వ తేదీ అర్ధరాత్రి చేరుకున్నాయి. కృష్ణా, మాగనూరు, మక్తల్, నర్వ, అమరచింత మండలాలను దాటుకుంటూ జూరాల వైపు పరుగులు తీసింది కృష్ణమ్మ. సాయంత్రం 4 గ�
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వాసులకు తాగునీరు కోసం సీఎం కేసీఆర్ కర్నాటక ప్రభుత్వాన్ని అభ్యర్ధించగా.. ఎగువన ఉన్న నారాయణపూర్ నుంచి జూరాలకు కర్నాటక జలాలను అధికారులు విడుదల చేశారు. నారాయణపూర్ డ్యామ్‌లో తెలంగాణకు ఇచ్చేంత నీరు లేకపోవడంతో ఆల్�