Home » Justice Ujjal Bhuyan
జస్టిస్ ఉజ్జల్ భూయాన్ 1964 ఆగస్టు 2న అసోంలోని గౌహతిలో జన్మించారు. 1991లో న్యాయవాదిగా ఎన్రోల్ అయిన ఆయన.. 2010 సెప్టెంబర్ 6న సీనియర్ న్యాయవాదిగా ప్రమోషన్ పొందారు.
గత ఏడాది అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సమర్థతను చాటారు.
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నియమితులయ్యారు. గత నెల మేలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా.. రాష్ట్రపతి ఉత్తర్వులు మేరకు కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి గెజిట్ విడుదల చేసింది. హైకోర్టు సీజేగా ని
Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ను హైకోర్టు కొత్త సీజేగా నియమించారు. జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రాను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారు. సతీష్ చంద్ర మిశ్రాను బదిలీ చేసిన స్�