Home » justin langer
కెరీర్ ఆరంభంలో మొదటి వికెట్‌గా కోహ్లి వికెట్ తీస్తే వచ్చే కిక్కే వేరు.
ఆడటమంటే ఏంటో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నేర్పించాడంటున్నాడు ఆస్ట్రేలియా జట్టు కోచ్ జస్టిన్ లాంగర్. విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పూజారా, ఎంఎస్ ధోనీలు సూపర్ స్టార్లంటూ కొనియాడాడు. అటువంటి ధోనీకి నిర్ణయాత్మక వన్డేలో పలు అవకాశాల