-
Home » Jyothula Naveen Kumar
Jyothula Naveen Kumar
కాకినాడ జిల్లా టీడీపీ బాస్ ఎవరు? ఆ ఇద్దరు కాపు నేతల్లో పార్టీ పగ్గాలు దక్కేదెవరికి?
December 5, 2025 / 09:32 PM IST
ఇటు జ్యోతుల అటు తోట రెండు కుటుంబాలకు కాకినాడ జిల్లాలో పెద్ద బంధువర్గమే ఉంది. అయితే ఇప్పటికే అధ్యక్షుడిగా కొనసాగుతుండటం..గతంలో జడ్పీ ఛైర్మన్‌గా పనిచేసిన అనుభవం జ్యోతుల నవీన్‌కు ప్లస్ పాయింట్‌గా చెప్తున్నారు.