Home » K.Viswanath
కళామతల్లి ముద్దుబిడ్డ కళాతపస్వి కె విశ్వనాథ్ మరణం తెలుగు సినీ పరిశ్రమను తీవ్రంగా బాధ పెట్టింది. ఇక విశ్వనాథ్ కుటుంబం అయితే ఆయన లేరు అన్న మాట జీర్ణించుకోలేక పోతున్నారు. ఆ దిగులుతూనే విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కూడా కన్నుమూశారు.
టాలీవుడ్ దర్శకుడు కళాతపస్వి కె విశ్వనాథ్.. ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన సతీమణి జయలక్ష్మి కూడా కన్నుమూశారు. వయోభారంతో బాధ పడుతున్న విశ్వనాథ్ ఫిబ్రవరి 2న చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విశ్వనాథ్.. ఈ గురువారం (ఫిబ్రవరి 2) రాత్రి తుదిశ్వాస విడిచారు. దర్శకుడిగా జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు గుర్�
కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణవార్త సినీ పరిశ్రమని కలిచి వేసింది. ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా పరిచమై తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 50 సినిమాలకు దర్శకత్వం వహించారు. దర్శకుడిగా జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు గుర్తింపు సంపాదించుకున్న వి
తెలుగు తెర పై ఎన్నో ఆణిముత్యాలు చిత్రీకరించిన స్వాతిముత్యం దివికేగిసింది. కళనే కథగా చూపించే కళాతపస్వి కె.విశ్వనాథ్ గురువారం (ఫిబ్రవరి 2) రాత్రి కన్నుమూశారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 50 సినిమాలకు దర్శకత్వం వహించారు. కాగా ఇండస్ట్రీలో దర్శకుడ�
సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కళామతల్లి ముద్దబిడ్డ కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూశారు. ఆయన దర్శకత్వంలో భారతీయ సినీ పరిశ్రమకు ఎన్నో ఆణిముత్యాలు అందించారు. విశ్వనాథ్ తన కెరీర్ లో ఎక్కువగా సాంఘిక సినిమాలే చేశారు. అయితే విశ్వనా�
కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణవార్త సినీ పరిశ్రమని కలిచి వేస్తుంది. ఇక విశ్వనాథ్ మరణ వార్త తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి మోడీ, జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, మహే�
కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణవార్త సినీ పరిశ్రమని కలిచి వేస్తుంది. సీనియర్ ఎన్టీఆర్ నుంచి అల్లరి నరేష్ వంటి ఈతరం హీరోలను కూడా డైరెక్ట్ చేసిన విశ్వనాథ్.. కెరీర్ బిగినింగ్ సమయంలో షూటింగ్ సెట్ లో ఖాకీ డ్రెస్ లోనే కనిపించేవారు. అందుకు గల కారణం..
సోషల్ మీడియాలో కవనమాలి అనే పేరుతో ఓ అభిమాని రాసిన పోస్ట్ వైరల్ గా మారింది. సాక్ష్యాత్తు ఆ కళాతపస్వి విశ్వనాధ్ గారే వచ్చి అభిమానితో మాట్లాడితే ఎలా ఉంటుందనే ఊహతో రాసిన ఈ వాక్యాలు ఆయన ప్రతీ అభిమానిని కదిలిస్తున్నాయి...............
కళామతల్లి ముద్దబిడ్డ కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూశారు. విశ్వనాథ్ సినీ కెరీర్ చూసుకుంటే ఎన్నో అవార్డులు, రివార్డులు ఉన్నాయి. వాటిని సాధించడంలో కూడా ఆయన ఎన్నో ప్రయోగాలే చేశారు.