Home » KABUL
తాలిబాన్ కొత్త డిక్రీ జారీ చేసిన తర్వాత కాబూల్ తో పాటు దేశ వ్యాప్తంగా ఇతర ప్రావిన్సులలో మహిళల బ్యూటీ సెలూన్లను నిషేధించింది. ఈ ఉత్తర్వు ప్రకారం జూలై 23 తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో మహిళల బ్యూటీ పార్లర్ లు పనిచేయడానికి అనుమతి లేదు.
అప్ఘానిస్థాన్ దేశంలో తాలిబన్లు కొత్తగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాబూల్ నగరంతోపాటు దేశవ్యాప్తంగా మహిళల బ్యూటీ సెలూన్లపై నిషేధాస్త్రాన్ని విధించారు.....
ఆఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్లో సైనిక విమానాశ్రయంలో ఆదివారం ఉదయం పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది మరణించగా, ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ నగరం మరోసారి కాల్పుల మోత, పేలుళ్లతో దద్దరిల్లింది. చైనీయులు ఎక్కువగా ఉండే ఒక హోటల్పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. కాల్పులు జరిపారు.
దయచేసి చదువును చంపేయకండి.... ఏమీ తెలియని పిల్లలేం చేశారు.. వారిని ఎందుకు పొట్టనబెట్టుకుంటున్నారు, ఇది చాలా బాధాకరం ‘డోంట్ కిల్ ఎడ్యుకేషన్’ అంటూ ఆప్గనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.
అఫ్ఘనిస్తాన్లోని ఒక విద్యా సంస్థలో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. సోమవారం ఒక విద్యా సంస్థకు చెందిన క్లాస్ రూమ్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో దాదాపు 53 మంది మరణించారు. మృతులంతా మహిళలే.
అఫ్ఘనిస్తాన్లో అత్యంత దారుణం జరిగింది. ఒక విద్యా సంస్థపై జరిపిన ఆత్మాహుతి బాంబు దాడిలో వంద మందికిపైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది గాయపడ్డారు. ఘటన దృశ్యాలు అత్యంత భయానకంగా ఉన్నాయి.
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ మరోసారి బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిపోయింది. ఈ పేలుళ్ళలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, 40 మందికి గాయాలయ్యాయి. ఖైర్ ఖానా ప్రాంతంలోని మసీదులో నిన్న సాయంత్రం ప్రార్థనలు ముగిసిన అనంతరం ఈ బాంబు పేలుళ్ళు చోటుచేసుకున్నాయని
కాబూల్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బాంబు పేలుడు సంభవించింది. టీ20 క్రికెట్ లీగ్ మ్యాచ్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. దీంతో స్టేడియంలో ఉన్న ప్రజలంతా భయంతో బయటకు పరుగులు తీశారు.
అఫ్గానిస్థాన్లో అధికారం చేపట్టిన నాటి నుంచి తాలిబన్లు మహిళలపై ఆంక్షలు విధిస్తూనే వస్తున్నారు. ఆక్రమణ అనంతరం పలు నిబంధనలతో అనేక మంది బాలికలు చదువుకు దూరమవగా..