Home » kadapa
కడప జిల్లా కోడూరులో విషాదం నెలకొంది. ల్యాప్ టాప్ పేలి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి చెందింది.
కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి కాసేపట్లో జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది.
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామయ్య కళ్యాణోత్సవం సందర్భంగా తిరుమల శ్రీవారు సుమారు 400 గ్రాముల బరువు గల నాలుగు బంగారు కిరీటాలు, పట్టు వస్త్రాలు కానుకగా పంపారు. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి
శ్రీరాముని కల్యాణం పగలు జరగడంతో ఆ అపురూప దృశ్యాన్ని చూసే అదృష్టం లభించలేదని విచారిస్తున్న చంద్రునికి ఒంటిమిట్టలో జరిగే కల్యాణం తిలకించే అవకాశం కల్పిస్తానని రాముడు మాట ఇచ్చినట్లు
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ముఖ్యంగా ప్రధాన (రాజ)గోపురం ఎంత గంభీరంగా ఉంటుందో ఆలయ వార్షికోత్సవాలలో వినియోగించే రథం కూడా అంతే గంభీరంగా ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట కోదండరామాలయం. ఇది ప్రాచీనమైన విశిష్టమైన హిందూ దేవాలయం. ఇక్కడ కోదండ రాముని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించాడని
సీఎం జగన్ రెండ్రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 15, 16 తేదీల్లో ఒంటిమిట్టలో జరిగే కోదండరాముని కళ్యాణ మహోత్సవంలో పాల్గొననున్నారు. 15వ తేదీ ఒంటిమిట్టలోని కార్యక్రమం.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొందరు నాయకుల్లో ఉన్న అసంతృప్తిని టీకప్పులో తుపానుతో పోల్చారు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఈ రోజు కడపలో పర్యటిస్తున్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ.
కడపలో అర్థరాత్రి పెట్రోల్ బంకు కోసం అన్న క్యాంటీన్ కూల్చివేశారు అధికారులు.
కడపలో విషాదం చోటు చేసుకుంది. మెడలో గొలుసు తెంచుకుపోయే క్రమంలో... మహిళ చేతిలోని పసి కందు కిందపడి కన్నుమూసిన ఘటన జరిగింది.