Home » kadapa
కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రధాన పరిపాలన భవనం ముందు నుంచి యోగి వేమన విగ్రహాన్ని తీసేశారంటూ వస్తున్న ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ బృందం స్పందించింది. విశ్వవిద్యాలయంలోని ప్రధాన పరిపాలన భవనం ముందు ఉండే యోగి వేమన విగ�
అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేశారు ఇద్దరు స్నేహితులు. ఫ్రెండ్స్‌ను ఇంటికి పిలిచి బిర్యానీ పెడితే.. ఆ ఇంటినే లూటీ చేశారు. స్నేహ బంధానికే మాయనిమచ్చ తెచ్చారు. ఏడు లక్షల 60 వేల రూపాయలకు విలువువైన బంగారు అభరణాలను దోచుకెళ్లారు. కడపలో ఈ చోరీ జరిగింది.
కడపలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని బాలుడిని స్వయాన మేనత్త, మేన మామ హత మార్చారు. అల్లరి చేస్తున్నాడని బాలుడిని కొట్టి చంపేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఏపీలోని ప్రభుత్వాసుపత్రుల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. విశాఖ, కడప, కాకినాడ జిల్లాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి కడప జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాజంపేట, ప్రొద్దుటూర�
కడప జిల్లా రామాపురం మండలంలోని సుద్ధమల్లలో ఓ దళిత వ్యక్తి మరణించారు. ఆ వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్తుండగా పట్టాదారు బాట లేదని కంచెను ఏర్పాటు చేశాడు. కంచెను తొలగించుకుని శవాన్ని తీసి వెళ్లడానికి ప్రయత్నించగా, పట్ట�
హైదరాబాద్‌లో ఒక న్యాయవాది తన లైసెన్స్డ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
కడపలో ఫార్మశీ విద్యార్ధిని అనుమానాస్పదంగా మృతి చెందింది. కడప శివారులోని ఫార్మసీ కళాశాలలో ఫిజియో థెరపీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని హాస్టల్ గదిలోనే చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కడప జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న నకిలీ ఎం.ఎన్.వోను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. కడప నగరంలోని శ్రీ రాం నగర్‌కు చెందిన మణిదీప్ కోవిడ్ సమయంలో ఎం.ఎన్.వోగా పనిచేశాడు. అప్పటి అనుభవాన్ని వాడుకుంటూ మణిదీప్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ అధికారులు వేగవంతం చేశారు.
కడప జిల్లాలో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న 8 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి 4.45 లక్షల రూపాయల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.