Home » kadapa
అన్ని పదవులు అనుభవించావు గౌరవంగా బ్రతకడం నేర్చుకోవాలని హితవు పలికారు. ప్రజలకు సేవ చేసింది, దాన ధర్మాలు చేసింది ఎవరు అనేది అందరికీ తెలుసన్నారు.
కడపలో పూజాహెగ్డే సందడి
సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పి వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
పలు వార్డులలో ఇంకా విద్యుత్ పునరుద్ధరించ లేదు. దీంతో బద్వేల్ మున్సిపల్ ఛైర్మన్ ఇంటితో పాటు పలు వార్డులలో చీకట్లు అలుముకున్నాయి.
ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో అన్ని రకాల చర్యలు చేపట్టామని తెలిపారు. ఉమెన్ ఆరాష్ మెంట్ చాలా అదుపు చేయగలిగామని పేర్కొన్నారు. చోరీలు చాలా తగ్గాయని వెల్లడించారు. దిశా చట్టం వల్ల మహిళలకు రక్షణ కల్పించగలిగామని తెలిపారు.
ఇది తనకు దేవుడు ఇచ్చిన పునర్జన్మ అంటూ హీరో సాయి ధరమ్ తేజ్ అన్నారు. కడపలోని పెద్దా దర్గాలో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
గండికోటలో సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణం వల్ల గ్లోబల్ మ్యాప్ లోకి వెళుతుందన్నారు. తిరుపతి, విశాఖలో కూడా ఒబెరాయ్ హోటల్ వస్తోందని తెలిపారు.
YS Sharmila : ఇడుపులపాయలో ఉన్న 9 ఎకరాల 50 సెంట్ల స్థలాన్ని.. 2 ఎకరాల 12 సెంట్ల స్థలాన్ని వాళ్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు షర్మిల.
ఇసుక లోడ్ చేసుకున్నాక ఎక్కడికి తీసుకెళ్తారని అడిగితే బెంగుళూరు వెళ్తామని డ్రైవర్ సమాధానమిచ్చారని లోకేశ్ చెప్పారు.
మేము తరతరాలుగా ప్రజలకు సేవ చేస్తున్నా..నేను ఎక్కడైనా అక్రమాలకు పాల్పడినట్లు నిరూపిస్తే వాళ్ళకే ఇచ్చేస్తా..మాది భూ స్వామి కుటుంబం, వందల ఎకరాల భూములు ఉన్నాయి