Home » Kadem Project
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు మరోసారి టెన్షన్ పెడుతోంది. గేట్లు తెరుచుకోకపోవడంతో స్థానికులతో పాటు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ ఇవాళ కడెం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఉదయం కడెం ప్రాజెక్టుతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే చేయనున్నారు. ఎస్సారెస్పీ, కడెం, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లను పరిశీలించిన తర్వాత...వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలతో మా�
తెలంగాణ సీఎం కేసీఆర్ కడం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. సోమవారం ఉదయం కడెం ప్రాజెక్ట్ తో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు.
కడెం ప్రాజెక్టుకు కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఎలాంటి ఢోకా లేదని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. వరదనీటితో ప్రాజెక్ట్ నిండుకుండలా మారి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
జోరు వానలతో తెలంగాణలో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రిజర్వాయర్ల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.