-
Home » Kajal Aggarwal Son
Kajal Aggarwal Son
కాజల్ అగర్వాల్ కొడుకు నీల్ పుట్టిన రోజు వేడుకలు.. ఫోటోలు వైరల్..
తాజాగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన కొడుకు నీల్ కిచ్లు మూడో పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేసి ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
కొడుకుతో కలిసి క్యూట్ ఫోటోలు షేర్ చేసిన కాజల్ అగర్వాల్.. కానీ ఫేస్ కనిపించకుండా..
కాజల్ కొడుకు నీల్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కొడుకు కోసం కాజల్ అగర్వాల్.. స్పెషల్ గా రూమ్ ఎలా డిజైన్ చేయించిందో చూడండి..
తాజాగా కాజల్ అగర్వాల్ తన కొడుకు కోసం స్పెషల్ గా రూమ్ ని డిజైన్ చేయించింది.
అక్క కాజల్ అగర్వాల్‌తో నిషా అగర్వాల్ క్యూట్ ఫొటోలు..
తాజాగా నిషా అగర్వాల్ తన అక్క కాజల్ అగర్వాల్‌తో పాటు ఆమె తనయుడు నీల్‌తో దిగిన క్యూట్ ఫొటోలు షేర్ చేయగా వైరల్ గా మారాయి.
Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ కొడుకు పేరు వెనుక ఉన్న సీక్రెట్ అదే.. నీల్‌కు చూపించే మొదటి సినిమా ఏంటంటే..?
లక్ష్మీ కళ్యాణం చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది కాజల్ అగర్వాల్(Kajal Aggarwal). చందమామ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Kajal Aggarwal : కాజల్ తనయుడి ఫస్ట్ బర్త్ డే.. అందరూ ఒకే టీ షర్ట్స్‌లో.. కాజల్ ఫ్యామిలీ స్పెషల్ పిక్ చూశారా..
ఇటీవల కాజల్ తనయుడు నీల్ కిచ్లు మొదటి పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. నీల్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మొదటి బర్త్ డే అంటూ కాజల్ ఎమోషనల్ పోస్ట్ కూడా షేర్ చేసింది.
Kajal Aggarwal : మొదటిసారి తన బాబు ఫొటోలు షేర్ చేసిన కాజల్ అగర్వాల్
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవలే ఓ బాబుకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తన బాబు ఫోటోలని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అయితే ఎక్కడా కూడా ముఖం కనపడకుండా జాగ్రత్త పడింది.