Home » kajal
హైదరాబాద్ లోని ఓ ఫ్యాషన్ స్టోర్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొంది కాజల్ అగర్వాల్. కాజల్ ని చూడటానికి అనేకమంది అభిమానులు అక్కడికి వచ్చారు.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉంది. తాజాగా ఇలా బ్లాక్ డ్రెస్ లో క్లాసీ లుక్స్ తో ఫోటోలని పోస్ట్ చేసింది.
హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని ఫ్యామిలీ & ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకోగా పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఓ షాప్ ఓపెనింగ్ కి రాగా ఇలా చీరలో మైమరిపించింది. చందమామ అందం ఇంకా వన్నె తగ్గలేదని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.
హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా క్యూట్ ఫొటోలు షేర్ చేసి ఎన్నేళ్ళైనా చందమామ అందం వన్నె తరగదు అని ప్రూవ్ చేస్తుంది.
హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా కొత్తింట్లోకి తన ఫ్యామిలీతో కలిసి గృహప్రవేశం చేయగా ఆ ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
పెళ్లి, ఆ తర్వాత బాబు.. ఇలా కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది కాజల్. ఇటీవలే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.
తాజాగా భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ కి కాజల్ ఇలా చీరలో వచ్చి మెరిపించింది. చాలా రోజుల తర్వాత కాజల్ ఓ సినిమా పబ్లిక్ ఈవెంట్ లో కనపడటంతో అభిమానులు సంతోషం వ్యక్తపరుస్తున్నారు.
దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించారు చిత్రయూనిట్. అయితే భగవంత్ కేసరి సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగినట్టు సమాచారం.
కాజల్ అగర్వాల్ 60వ సినిమా సత్యభామ టైటిల్ ని, గ్లింప్స్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో కాజల్ ఇలా చీరలో మెరిపించి సందడి చేసింది. చాలా రోజుల తర్వాత ఓ తెలుగు ఈవెంట్ లో కాజల్ కనపడటంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.