Home » Kakinada
కాకినాడ దగ్గర తీరం దాటే ఆవకాశం ఉంది. ఇందుకు నాలుగు గంటలు సమయం పట్టే ఆవకాశం ఉంది.
ఏలూరు, పల్నాడు జిల్లాల్లోనూ వరుసగా రెండు రోజులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
ఆ సమయంలో నారాయణరావు చెరువులో దూకాడని పోలీసులు చెప్పారు.
కాకినాడ పరేడ్ గ్రౌండ్ లో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకం ఎగురవేశారు.
ముద్రగడ పద్మనాభం కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు.
కాకినాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
కాకినాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే వారి పాలిట కాలయముడిగా మారాడు.
పవన్ కళ్యాణ్ నిన్న నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కాకినాడలో జరిగిన వేడుకల్లో పాల్గొని ఉపముఖ్యమంత్రి హోదాలో తొలిసారి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలో పవన్ కూతురు ఆద్య కూడా పాల్గొనడంతో ఫొటోలు వైరల్ గా మారాయి.
పంద్రాగస్టు వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
నాదెండ్ల హెచ్చరికలతో ఇప్పటికే కేసుల భయంతో అజ్ఞాతం గడుపుతున్న వైసీపీ నేతలు... ఇప్పుడు తాజా హెచ్చరికలతో మరింత టెన్షన్ పడుతున్నారు.