Home » kakinada parliamentary constituency
ఏపీలో మరికొద్ది నెలల్లో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కూటమిగా వెళ్తున్న విషయం తెలిసిందే.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో మూడు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నామని ఇప్పటికే ప్రకటించారు. కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల్లో జనసేన పోటీచేసేందుకు సిద్ధపడింది.