BJP TDP Janasena Alliance : పొత్తులతో జనసేన సీట్లకు ఎఫెక్ట్..

ఏపీలో మరికొద్ది నెలల్లో జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కూటమిగా వెళ్తున్న విషయం తెలిసిందే.