Home » Kakinada Rural
ఈ అక్రమ బియ్యం వ్యాపారంలో కొంతమంది అధికారుల సహకారం కూడా ఉన్నట్లు నా దృష్టికి వచ్చింది.
పొత్తులో భాగంగా ఇరు పార్టీలకు సీట్ల కేటాయింపు అత్యంత కీలంకగా మారింది. నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ను నడిపించే బలమైన నాయకుడు, సామాజిక సమీకరణాలు, రాజకీయ అంశాలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
చిన్న తప్పు చివరికి ఎంత పెద్ద దొంగనైనా పట్టిస్తోంది. ఓ వ్యక్తి హత్య కేసులో సైకిల్ తాళం, సాంకేతికత నిందితులను పట్టించింది.