Home » Kala Venkata Rao
సమయం తక్కువగా ఉండటం వల్ల బొత్సకు గట్టి పోటీ ఇవ్వగలరా అనే అనుమానాలే ఎక్కువగా ఉన్నాయి.
ఏపీ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంపును ప్రతిపక్ష పార్టీ టీడీపీ తీవ్రంగా తప్పుబడుతోంది. ముందు ఇచ్చిన హామీని బుట్టదాఖలు చేశారని నేతలు విమర్శలు చేస్తున్నారు. 2020, ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం విద్యుత్ ఛార్జీలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి
గుంటూరు జిల్లా కాజ టోల్ ప్లాజా వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టీడీపీ ఏపీ అధక్షుడు కళా వెంకటరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలో పర్యటించటానికి అనుమతి లేదని చెపుతూ వారికి నోటీసులు జారీ చేశారు. &nb
అమరావతి: హైదరాబాద్ కేంద్రంగా వైసీపీ , బీజేపీ తో కలిసి కేసీఆర్ కుతంత్రాలు చేస్తున్నారని ఏపీ మంత్రి కళా వెంకటరావు ఆరోపించారు. ఏపీ అభివృధ్ధి చెందితే భవిష్యత్ ఉండదని భయపడుతున్నారని ఆయన కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖలో పేర్కోన్నారు. 12 కేసుల్లో �