Home » KALAHANDI DISTRICT
భార్య కాలుతున్న చితిలోనే అమాంతం దూకేశాడు. చితిలో భార్య భర్తలు కాలిపోయారు. మూడుముళ్ల బంధానికి మృత్యువే ముగింపు అన్నట్లు కాలుతున్న భార్య, భర్తలను చూసి అక్కడున్న వారు చలించిపోయారు.
bus overturns near Odisha’s Kalahandi district ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం(డిసెంబర్-13,2020)ఒడిశాలోని కలహండి జిల్లా ధర్మాఘర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు కోక్‌సొర ప్రాంతంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మంది ప్రయా�