Home » Kalki 2898 AD
నేడు అమితాబ్ పుట్టినరోజు కావడంతో ఆయన నటిస్తున్న సినిమాల నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. ఈక్రమంలోనే ప్రభాస్ కల్కి నుంచి..
తెలుగులో మరిన్ని సినిమాలు రెండు భాగాలు లేదా అంతకంటే ఎక్కువ పార్ట్స్ గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. మరి ఆ చిత్రాలు ఏంటో ఒకసారి మీరుకూడా చూసేయండి.
బాలీవుడ్(Bollywood) హీరో టైగర్ ష్రాఫ్(Tiger Shroff) హీరోగా కృతి సనన్(Kriti Sanon) హీరోయిన్ గా, అమితాబ్(Amitabh Bachchan) ముఖ్య పాత్రలో వికాస్ బాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గణపథ్.
లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే.. ఒకానొక సమయంలో తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చినట్లు తెలిపారు.
ఇక నుంచి అలా చేస్తే ప్రభాస్ 'కల్కి' టీం లీగల్ యాక్షన్ తీసుకోనుంది.
సంక్రాంతికి రిలీజ్ చేస్తా అని చెప్పినా పోస్టు ప్రొడక్షన్ పనులు అవ్వకపోవడంతో సినిమా రిలీజ్ ని వాయిదా వేశారు. కల్కి సినిమాకు ఓ హాలీవుడ్ కంపెనీ VFX వర్క్స్ చేస్తుంది.
ప్రభాస్ (Prabhas) నటిస్తున్న సినిమా కల్కి 2898 AD. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా రూపు దిద్దుకుంటున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈమధ్య కాలంలో ప్రభాస్ ఏ సినిమా కూడా అనౌన్స్ చేసిన డేట్ కి రిలీజ్ కాలేదు. ప్రతి సినిమా కనీసం 2, 3 సార్లు డేట్లు పోస్ట్ పోన్ చేసుకుని ధియటర్లోకి వచ్చిందే.
ప్రభాస్ (Prabhas) నటిస్తున్న చిత్రం కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇంటర్వ్యూలో పాల్గొన్న కల్కి నిర్మాత అశ్వినీ దత్.. మూవీ అప్డేట్ అండ్ రిలీజ్ డేట్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు.