Home » Kalyan Ram
విజయశాంతి మళ్ళీ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతుంది.
నేడు సీనియర్ ఎన్టీఆర్ 101వ వర్థంతి సందర్భంగా కళ్యాణ్ రామ్ 21వ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
నేడు మే 28న ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యామిలీ, తెలుగుదేశం నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్నారు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ వశిష్ట ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.
సంక్రాంతి పండక్కి థియేటర్స్ లో నాలుగు సినిమాలు సందడి చేస్తుంటే డెవిల్ కూడా పండక్కి ఓటీటీలో రానుంది.
కళ్యాణ్ రామ్ నటించిన పీరియాడిక్ స్పై యాక్షన్ థ్రిలర్ మూవీ ‘డెవిల్’ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. సినిమా ఎలా ఉంది..? రివ్యూ ఏంటి..?
కళ్యాణ్ రామ్ 'డెవిల్' థియేటర్స్‌లోకి వచ్చేసింది. మరి థియేటర్స్ లో ఈ సినిమా టాక్ ఏంటో ట్విట్టర్ రివ్యూ చూసి తెలుసుకోండి.
డెవిల్ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న కళ్యాణ్ రామ్ దేవర గురించి మాట్లాడుతూ.. సినిమా 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' కంటే గొప్పగా ఉంటుందని పేర్కొన్నారు.
సినిమా మొత్తం పూర్తయ్యాక అప్పటివరకు ఉన్న పోస్టర్స్ లో నవీన్ మేడారం పేరు ఉంటే ఆ తర్వాత నుంచి దర్శకుడు, నిర్మాత రెండు పేర్లు అభిషేక్ నామానే వేసుకున్నాడు.
డెవిల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ రామ్ తాజాగా మీడియాతో ముచ్చటించి పలు ఆసక్తికర విషయాలను తెలియచేశారు.