Home » Kalyan Shankar
మ్యాడ్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న చిత్రం మ్యాడ్ స్క్వేర్.
'టిల్లు క్యూబ్' కోసం ఆ హిట్ దర్శకుడుని తీసుకు వస్తున్న సిద్ధూ జొన్నలగడ్డ. ఈసారి కామెడీ డోస్ మరికొంచెం..
కాలేజీ స్టూడెంట్స్ కథాంశంతో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా మ్యాడ్ సినిమా ప్రేక్షకులందర్నీ ఫుల్ గా రెండు గంటలపాటు థియేటర్స్ లో నవ్వించింది.
నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ టైటిల్ టీజర్‌కి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది..
త్రివిక్రమ్ నిర్మాణ సంస్థలో ఆయన భార్య సాయి సౌజన్య, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ నిర్మాతలుగా.. యంగ్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి హీరోగా సినిమా చెయ్యబోతున్నట్లు ప్రకటించారు..