Home » Kalyani Priyadarshan Photos
మలయాళీ భామ కళ్యాణి ప్రియదర్శన్ తెలుగు సినిమాల్లోనూ అలరించింది. తాజాగా ఇలా చీరకట్టులో మెరిపిస్తుంది.
హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శని తాజాగా తన హృదయం సినిమా నిర్మాత, ఫ్యామిలీ ఫ్రెండ్ విశాఖ్ సుబ్రహ్మణ్యం నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొంది.