Home » Kamal Haasan Birthday
నిన్న నవంబర్ 7న కమల్ హాసన్ 69వ బర్త్డే ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోగా పలువురు సినీ ప్రముఖులు హాజరయి కమల్ హాసన్ కి శుభాకాంక్షలు తెలిపారు.
స్టార్ హీరో కమల్ హాసన్ తన పుట్టిన రోజు సందర్భంగా తన ఫ్యామిలీతో, హాసన్ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. కమల్ హాసన్ కి సోదరి వరుస అయ్యే సీనియర్ హీరోయిన్ సుహాసిని ఈ ఫొటోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.