Home » Kamareddy Dist
కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చిన యువకుడికి మంకీపాక్స్ నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. పుణెలోని ఎన్ఐవీ ల్యాబ్‌లో బాధిత యువకుడి నమూనాలను పరీక్షించగా నెగెటివ్ అని తేలింది.
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సు, షిప్ట్ (Swift Car) ఢీకొన్నాయి.
వేవ్‌ల మీద వేవ్‌లతో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా .. ఆ ఊరిలో అడుగుపెట్టే ధైర్యమే చేయలేదు. వివిధ దేశాల్లో లక్షల్లో కేసుల తాకిడి పెరుగుతున్నా.. ఆ ఊరిలో ఇప్పటికీ ఒక్క కేసూ నమోదు కాలేదు... ఇంతకి ఆ ఊరేది ?