Home » Kancharla Bhupal Reddy
Triangle Fight In Nalgonda : ఒకప్పుడు ఎర్రజెండా రెపరెపలాడిన నేలపై హస్తం హవా నడుస్తుందా? కమలం వికసిస్తుందా? అభివృద్ధే ప్రచార అస్త్రంగా దూసుకెళ్తున్న గులాబీ పార్టీ మళ్లీ గుబాలిస్తుందా?
జిల్లా కేంద్రంలో కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారని తెలిపారు. నల్గొండ వంటి ప్రాంతానికి ఐటీ హబ్ తీసుకవచ్చిన ఘనత మంత్రి కేటీఆర్ దేనని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో కూడా నల్లగొండలో తమదే గెలుపు అంటోంది బీఆర్ఎస్. నల్లగొండలో మరోసారి సత్తా చాటేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. తొలిసారి కాషాయ జెండా ఎగురవేయాలని కమలనాథులు తమ తమ వ్యూహాల్లో నిమగ్నమయ్యారు.
tupperware : టప్పర్ వేర్ పేరిట 15 మందికి రూ. 4 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన కిలేడీని నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితులు స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డికు మొర పెట్టుకోగా..ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేశారు. లోతుగా విచారించాల్�