Home » Kandhamal district
అక్రమాలకు పాల్పడిన పోలీసు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆగ్రహించిన స్థానికులు ఫిరింగియా బ్లాక్ చౌక్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. నిరసన తెలిపిన స్థానికులు ఐఐసిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు
tightrope : దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. శివారు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. నదులు, వ�