Home » Kandi Crop :
Buffalo Dairy Farming : ఖమ్మం జిల్లాల్లో రసం పీల్చే పురుగైన పేనుబంక తాకిడివల్ల నష్టం అధికంగా వున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
Pest Control in Kandi : ఇటీవల చాలా ప్రాంతాల్లో రబీలో రెండో పంటగా స్వల్పకాలిక రకాలను సాగుచేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం పూత, కాత దశలో ఉంది.
అపరాల పంటల్లో కందిది ప్రత్యేక స్థానం. దీనిని ఏకపంటగానే కాక పలుపంటల్లో అంతర, మిశ్రమ పంటగా సాగుచేసుకునే అవకాశం వుండటంతో చాలా మంది ఈ ఖరీఫ్ లో సాగుచేశారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో పూత, కాత దశలో ఉంది.
కూరగాయల్లో టమాటకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో, పప్పు దినుసుల్లో కందిపప్పుకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. మిగతా అన్ని పప్పు దినుసుల కంటే, కంది వినియోగం చాలా ఎక్కువ. అయితే డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేదు.
పురుగుల నివారణకు ఎకరానికి ఒక్క లైట్ ట్రాప్ అమర్చుకోవాలి. ఎకరానికి 10 చొప్పున పక్షి స్థావరాలను అమర్చుకోవాలి. శనగపచ్చ పురుగు, మారుక మచ్చల పురుగుల ఉదృతిని అంచనా వేయడానికి ఎకరానికి 4-5 లింగాకర్షక బుట్టలు అమర్చాలి.