Pest Control in Kandi : రబీ కందిలో పురుగుల నివారణ

Pest Control in Kandi : ఇటీవల చాలా ప్రాంతాల్లో రబీలో రెండో పంటగా స్వల్పకాలిక రకాలను సాగుచేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం పూత, కాత దశలో ఉంది.

Pest Control in Kandi : రబీ కందిలో పురుగుల నివారణ

Pest Control in Kandi In Rabi

Pest Control in Kandi In Rabi : రబీ కంది.. ప్రస్తుతం పూత, కాత దశలో ఉంది. ఖరీఫ్ కందితో పోల్చితే తెగుళ్ల బెడద తక్కువగా ఉన్న పురుగు మాత్రం ఆశిస్తూనే ఉన్నాయి. వీటివల్ల పంట దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉంది. వీటి నివారణకు వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్.

Read Also : Agriculture with Mulching : మల్చింగ్ తో ఆధునిక వ్యవసాయం

అపరాలలో ముఖ్యమైన పంట కంది. తెలుగు రాష్రాల్లో అధిక విస్తీర్ణంలో ఖరీఫ్ లో సాగుచేస్తారు రైతులు. అయితే ఇటీవల చాలా ప్రాంతాల్లో రబీలో రెండో పంటగా స్వల్పకాలిక రకాలను సాగుచేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం పూత, కాత దశలో ఉంది.

ఈ దశలో శనగపచ్చ పురుగు, మారుకా ఆకుముడత పురుగు, కాయఈగ ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. తొలిదశలో నివారించాలగలిగితే మంచి దిగుబడులు పొందవచ్చు. పురుగులు ఆశించినట్లు గుర్తిస్తే రైతులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్.

Read Also : Kisan Agri Show : హైదరాబాద్ హైటెక్స్‌లో కిసాన్ 2024 అగ్రి షో