Home » Rabi season
Rice Cultivation : తెలంగాణ రాష్ట్రంలో వరి ఖరీఫ్, రబీలో అధిక విస్తీర్ణంలో సాగవుతుంటుంది. ప్రస్థుతం రబీపంటగా సాగుచేసే రైతుల కోసం సన్న , దొడ్డుగింజ రకాల విత్తనోత్పత్తి చేసింది.
Groundnut Cultivation : పాత రకాల స్థానంలో ప్రస్థుతం అధిక దిగుబడినిచ్చే అనేక నూతన రకాలు అందుబాటులో వున్నాయి. ఉత్తర కోస్తా రైతులు ఎలాంటి రకాలను ఎంచుకోవాలో తెలియజేస్తున్నారు..
వంటనూనెల దిగుమతుల్లో భారతదేశం ప్రపంచదేశాలన్నిటి కంటే ముందుంది. దేశ అవసరాలకు తగ్గ ఉత్పత్తి లేకపోవటం వల్ల ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి దిగుమతుల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది.
Sunflower Crop Cultivation : తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న నూనెగింజ పంటల్లో ప్రొద్దుతిరుగుడును ప్రధానంగా చెప్పుకోవచ్చు. దాదాపు అన్నిసీజన్ లలోను సాగుచేయదగ్గ ఈ పంటలో దిగుబడులు నామమాత్రంగా వున్నాయి.
Rabi Crops : నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో, విత్తన శుద్ధి చేసిన విత్తనాన్ని నాటుకోవడం కూడా అంతే ముఖ్యం. విత్తనశుద్ధి వల్ల నేల ద్వారా వచ్చే పురుగులు , తెగుళ్ళ నుండి పంటను కాపాడుకోవచ్చు.
Rabi Season : శీతాకాలంలో టమాటాను అక్టోబరు నుంచి నవంబరు మాసం వరకు నాటుకోవచ్చు. టమాట సాగుకు నీరు ఇంకిపోయే బరువైన నేలలు అనుకూలం.
Rabi Onion Cultivation : ఉల్లిసాగుకు ఖరీఫ్, రబీ, వేసవి ఇలా అన్ని కాలాల్లో సాగుచేసుకోవచ్చు. అయితే రబీలోనే నాణ్యమైన అధిక దిగుబడి వస్తుంది. చాలా మంది రైతులు రబీఉల్లిని సాగుచేసేందుకు సిద్ధమవుతుంటారు.
Sorghum Seeds : ఖరీఫ్ పంట కాలంలో పండించే జొన్న ఎక్కువగా పశువుల దాణా, కోళ్ళ మేత మరియు ఆల్కహాల్ తయారీ కొరకు వినియోగిస్తారు . రబీ పంటలో సాగుచేసిన జొన్న ఏకమొత్తంగా ఆహారపు అవసరాలకు వినియోగిస్తారు.
Sorghum Seeds : ఖరీఫ్ పంట కాలంలో పండించే జొన్న ఎక్కువగా పశువుల దాణా, కోళ్ళ మేత మరియు ఆల్కహాల్ తయారీ కొరకు వినియోగిస్తారు.
Pest Control in Kandi : ఇటీవల చాలా ప్రాంతాల్లో రబీలో రెండో పంటగా స్వల్పకాలిక రకాలను సాగుచేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం పూత, కాత దశలో ఉంది.