-
Home » pest control
pest control
శనగ పంటలో శనగపచ్చ పురుగు నివారణ
Bean Crop Cultivation : రబీకాలంలో సాగయ్యే పప్పుధాన్యపు పంటల్లో అతి ముఖ్యమైంది శనగ. శనగ విత్తుకోవటానికి అక్టోబరు నుండి నవంబరు 15 వరకు అనుకూలం.
శనగలో పురుగులను అరికట్టే పద్ధతులు
Besan Cultivation : రబీకాలంలో సాగయ్యే పప్పుధాన్యపు పంటల్లో అతి ముఖ్యమైంది శనగ. వాణిజ్యపంటలైన మిరప, పొగాకు పంటలకు ప్రత్యామ్నాయ పంటగా శనగ.. రైతుల ఆదరణ పొందుతోంది.
చిక్కుడులో తోటల్లో పురుగులు అరిట్టే విధానం
Broad Beans Cultivation : చిక్కుడులో మొజాయిక్ వైరస్ అంటే పల్లాకు తెగులు లక్షణాలు కన్పిస్తున్నాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు ఇప్పుడు చూద్దాం.
వంగతోటల్లో చీడపీడల నివారణ
Brinjal Cultivation : వంగకు పురుగులతో పాటు తెగుళ్లు ఆశిస్తాయి. నారు మడి నుండి పంట దిగుబడుల వరకు ఆశిస్తుంటాయి. ఈ తెగుళ్లు ఆశిస్తే ఆకులు సన్నగా మరి, పాలిపోతుంటాయి.
పసుపులో దుంపకుళ్ళు, ఆకుమచ్చ తెగులు నివారణ
Turmeric Crop : విదేశీ మారకద్రవ్యాన్ని అధికంగా ఆర్జించిపట్టే వాణిజ్యపంటల్లో పసుపును ప్రధానంగా చెప్పుకోవచ్చు. పసుపు ధరను అందులోని కుర్కుమిన్ శాతాన్ని బట్టి నిర్ణయిస్తారు.
పత్తిలో తెగుళ్ల నివారణ
Cotton Crop : ప్రస్తుతం పత్తి పంట పూత, కాత దశలో ఉంది. విత్తుకున్న ప్రాంతాల్లో కాయ పగిలే దశలో ఉంది. అయితే అధిక తేమతో కూడిన వాతావరణం ఉండటంతో చాలా ప్రాంతాలలో తెగుళ్ల ఉధృతి పెరిగింది.
శిలీంధ్రానికి శిలీంధ్రమే విరుగుడు - రైతు నేస్తంగా ట్రైకోడెర్మా విరిడె
Trichoderma : మొలాసిస్ లేదా ఈస్ట్‌ను మాధ్యమంగా వాడి పులియబెట్టే పద్ధతి ద్వారా ఫెర్మంటర్‌లో ట్రైకోడెర్మాను అభివృద్ధి చేస్తారు. రైతు స్థాయిలో ట్రైకోడెర్మా విరిడిని పశువుల ఎరువులో ఎలా వృద్ధిచేయాలో తెలుసుకుందాం.
వరి, పత్తిలో పురుగుల నివారణ
Rice-Cotton Crop : గత కొన్ని రోజులుగా బెట్టకు గురైన పత్తిచేలు, ఇటీవల కురిసిన వర్షాలకు కుదురుకున్నాయి. అయితే అక్కడక్కడ చీడపీడలు ఆశించి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.
వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు నివారణ
Paddy Cultivation : తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వరి ప్రస్తుతం దుబ్బుచేసే దశ నుండి చిరుపొట్ట దశ వరకు ఉంది. మరి కొన్ని చోట్లలో ఇప్పడిప్పుడే నాట్లు వేస్తున్నారు.
లేతజామ తోటల్లో పేనుబంక ఉధృతి, నివారణకు సూచనలు
Guava Cultivation : ప్రస్తుతం లేత తోటల్లో రసంపీల్చే పురుగైన పేనుబంక ఆశించి తోటల పెరుగుదలను అడ్డుకుంటోంది.