Home » Kannappa
ఈ సారి సమ్మర్ థియేటర్ల నిండా సినిమాలతో కావల్సినంత ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చెయ్యబోతోంది.
ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు సోషల్ మీడియాలో #AskVishnu పేరుతో నెటిజన్లతో ముచ్చటించగా ఫ్యాన్స్, నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
డైరెక్ట్ గా ట్రోల్ చేస్తూ ప్రశ్నలు అడిగినా మంచు విష్ణు మాత్రం కూల్ గా సమాధానాలు ఇచ్చాడు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ నుంచి మరో టీజర్‌ను విడుదల చేశారు.
భారీ బడ్జెట్ తో తెరక్కెకుతున్న యంగ్ హీరోల సినిమాలు
మంచు విష్ణు కన్నప్ప సినిమా నుంచి ఇటీవల ఓ మంచి శివుడి సాంగ్ రిలీజ్ చేయగా తాజాగా ఆ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు. న్యూజిలాండ్ అడవుల్లో మంచు విష్ణు, ప్రభుదేవా, టీం కష్టపడే విజువల్స్ ఇందులో చూపించారు.
మంచు విష్ణు కన్నప్ప సినిమాలో ప్రభాస్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
మంచు విష్ణు కన్నప్ప నుంచి ప్రభాస్ లుక్ వచ్చేసింది.
కన్నప్ప మూవీ నుంచి ప్రభాస్ ఏ పాత్రలో నటిస్తున్నాడు? ఈ పాత్రకు సంబంధించిన లుక్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన అప్డేట్ ను చిత్ర బృందం ఇచ్చింది.
ఇప్పటికే కన్నప్ప ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. ఆల్రెడీ బెంగళూరు, చెన్నైలో ప్రెస్ మీట్స్ నిర్వహించారు.