కన్నప్ప ‘శివ శివ..’ సాంగ్ మేకింగ్ వీడియో చూశారా? న్యూజిలాండ్ అడవుల్లో మంచు విష్ణు కష్టం..
మంచు విష్ణు కన్నప్ప సినిమా నుంచి ఇటీవల ఓ మంచి శివుడి సాంగ్ రిలీజ్ చేయగా తాజాగా ఆ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు. న్యూజిలాండ్ అడవుల్లో మంచు విష్ణు, ప్రభుదేవా, టీం కష్టపడే విజువల్స్ ఇందులో చూపించారు.