Home » Kannappa
మంచు విష్ణు, మోహన్ బాబు తాజాగా తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి లకు కన్నప్ప సినిమా చూపించారు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన చిత్రం కన్నప్ప.
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప మూవీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. దివగంత వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయలక్ష్మి మంచు విష్ణుతో కలిసి కన్నప్ప సినిమా చూశారు.
అన్నమయ్య, శ్రీరామదాసు లాగా కన్నప్ప గొప్ప సినిమాగా నిలవడం ఖాయం. మంచు ఫ్యామిలీకి ఒక మంచి సినిమాగా నిలిచిపోతుంది.
సినిమా చుసిన ఓవర్సీస్ ఆడియన్స్ సోషల్ మీడియాలో తమ రివ్యూలను పంచుకుంటున్నారు.
రిలీజ్ కి ముందు నేడు విష్ణు ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రభాస్ అందరికి ఏ రేంజ్ లో ఫుడ్ పెడతాడో అందరికి తెలిసిందే.
ఈ క్రమంలో అన్నతో ఉన్న వివాదం కాస్తా పక్కనపెట్టి మనోజ్ కన్నప్ప కోసం స్పెషల్ పోస్ట్ చేసాడు.
మంచు విష్ణు కన్నప్ప మూవీకి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
మంచు విష్ణు ఇంట్లో, ఆఫీస్‌లో జీఎస్టీ ఆధికారుల తనిఖీలు