Kannappa : ‘కన్నప్ప’ ట్విట్టర్ రివ్యూ.. మంచు విష్ణు సినిమా గురించి ఆడియన్స్ ఏమంటున్నారు?

సినిమా చుసిన ఓవర్సీస్ ఆడియన్స్ సోషల్ మీడియాలో తమ రివ్యూలను పంచుకుంటున్నారు.

Kannappa : ‘కన్నప్ప’ ట్విట్టర్ రివ్యూ.. మంచు విష్ణు సినిమా గురించి ఆడియన్స్ ఏమంటున్నారు?

Manchu Vishnu Prabhas Kannappa Movie Twitter Review

Updated On : June 27, 2025 / 7:18 AM IST

Kannappa : మంచు విష్ణు దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో కన్నప్ప సినిమాని సొంత బ్యానర్ లో తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, శరత్ కుమార్, మధుబాల, బ్రహ్మానందం, మోహన్ బాబు.. ఇలా చాలా మంది స్టార్స్ ఉన్నారు. కన్నప్ప టీజర్లు, సాంగ్స్, ట్రైలర్స్ తో మంచి అంచనాలని నెలకొల్పింది. నేడు జూన్ 27న ఈ సినిమా రిలీజవుతుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు పడ్డాయి. సినిమా చుసిన ఓవర్సీస్ ఆడియన్స్ సోషల్ మీడియాలో తమ రివ్యూలను పంచుకుంటున్నారు.