Home » Karimnagar Corporation
నేడు కరీంనగర్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగనుంది. మేయర్‌గా సునీల్ రావు, డిప్యూటీ మేయర్‌గా చల్లా స్వరూప రాణి పేర్లు ఖరారయ్యాయి.
కరీంనగర్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను (బుధవారం 29, 2020) నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఇప్పటికే పాలకవర్గాలు కొలువుదీరాయి.
కరీంనగర్ మేయర్ పీఠంపై అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీ ఆశలు పెట్టుకున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగరవేస్తామని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమకు 8 కార్పొరేషన్లలో ప్రజలు జైకొట్టారని.. కరీంనగర్ ప్ర