Home » Karnataka Cabinet
ఇప్పటికే ముడా స్కామ్ తో కర్ణాటక అట్టుడుకుతుండగా.. తాజాగా మరో కుంభకోణం వెలుగు చూడటంతో రాబోయే రోజుల్లో కర్ణాటక రాజకీయాలు మరింత హీట్ ఎక్కనున్నాయి.
కర్ణాటక ప్రభుత్వంలో తన తాతయ్యకు మంత్రి పదవి ఇవ్వకపోవటంతో తాను చాలా డిస్టర్బ్ అయ్యాను. మా తాతయ్యను కేబినెట్లోకి తీసుకోవాలని కోరుతూ ఏడేళ్ల చిన్నారి రాహుల్ గాంధీకి లేఖ రాసింది.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మంత్రులకు పోర్ట్‌ఫోలియోలను కేటాయించారు. ఆర్థికశాఖను తనవద్దే ఉంచుకున్నారు.
శాసనసభా పక్షనేతగా ఎన్నికైన సిద్ధ రామయ్య ఈ నెల 20న మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిద్ధ రామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ తో పాటు పది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఈ రిజర్వేషన్ల పెంపు వల్ల విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రయోజనం చేకూరనుందని న్యాయశాఖ మంత్రి జేసీ మాధుస్వామి పేర్కొన్నారు. ఎస్సీలో 103 జాతులు, ఉపకులాలు, ఎస్టీలో 56 ఉపకులాలు ఉన్నాయన్నారు. తమిళనాడు ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి 69 శాతం