Home » Karnataka Congress
కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే మేనిఫెస్టో బుక్ ను రిలీజ్ చేశారు.
జగదీష్ షెట్టర్ కుటుంబానికి జనసంఘ్ రోజుల నుంచి బీజేపీ పార్టీతో అనుబంధం ఉంది. బీజేపీలో ఉన్నప్పుడు మంత్రిగా, స్పీకర్ గా, ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా పనిచేశారు. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన షెట్టర్ కాంగ్రెస్ లో చేరడం బీజేపీకి పెద్ద ఎదు�
Valentine’s Day: కాంగ్రెస్ పార్టీ చేసే ‘40 శాతం కమిషన్’ ఆరోపణలు కర్ణాటక ప్రభుత్వాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నాయి. బొమ్మై ప్రభుత్వం చేసే ఏ పనిలో అయినా 40 శాతం కమిషన్ ఉంటుందని ఆరోపణలు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ.. ఈ ప్రచారాన్ని ఎన్ని రకాలుగా వీల�
44ఏళ్ల వయస్సులోనే భర్తను కోల్పోయిన తరువాత రాజకీయాల్లోకి రావటం అమ్మకు ఇష్టంలేదని, కానీ దేశానికి సేవ చేయాలనే ఒకేఒక్క నిర్ణయంతో ఆమె రాజకీయాల్లో తన జీవితాన్ని ప్రారంభించారని ప్రియాంక చెప్పారు.
కాంగ్రెస్ సీనియర్ నేత..బ్రిజేశ్ కలప్ప కాంగ్రెస్ పార్టీని వీడారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పార్టీతో తనకున్న 25 ఏళ్ల అనుబంధాన్ని తెగతెంపులు చేసుకుంటున్నట్టు బ్రిజేశ్ ప్రకటించారు