Home » Karnataka Election Result 2023
Amit Shah – Chandrababu : జాతీయ రాజకీయాల్లో (National Politics) సమీకరణాలు మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది ఉండగానే రాజకీయ పునరేకీకరణ దిశగా అడుగులు వేస్తున్నాయి పార్టీలు. నిన్నమొన్నటి వరకు ప్రతిపక్ష పార్టీల ఐక్యతకు కాంగ్రెస్ పావులు కదిపితే.. ఇప్పుడు బీజేపీ (BJP) కూడా
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం పట్ల ఆంధ్రప్రదేశ్ లోని కాంగ్రెస్ నేతలు, శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తూ భారీగా సంబరాలు జరుపుకున్నారు.
మా సహకారంతోనే కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని భావించిన జేడీఎస్ పార్టీ నేతలకు తాజా ఫలితాలు మింగుడుపడటం లేదు.
కర్ణాటకలో బీజేపీ ఓడించి మోదీని, జేడీఎస్‌ను ఓడించి కేసీఆర్‌ను కర్ణాటక ప్రజలు తిరస్కరించారని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు.
కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్ అధిక్యంత కొనసాగుతోంది. దీంట్లో భాగంగా కనకపుర స్థానం నుంచి పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ విజయం సాధించారు.
దేశమంతా కర్ణాటక ఎన్నికల ఫలితాలవైపే చూస్తోంది. ఈరోజు ఏపార్టీది గెలుపో లేదా హంగో తేలిపోనుంది. ఈక్రమంలో కర్ణాటకలో జోరుగా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. ఓ రైతు తన నియోజకవర్గంలోనే కాంగ్రెస్ అభ్యర్థే గెలుస్తాడంటూ రెండు ఎకరాల తోట పందెం కాసాడు. మరో వ�