karnataka former cm dharam singh

    మాజీ సీఎం బంధువు హత్య కేసులో మలుపు, తిరుపతిలో ఉరేసుకున్నాడు

    February 2, 2021 / 11:45 AM IST

    karnataka former cm dharam singh relative death case: కర్ణాటక మాజీ సీఎం ధరంసింగ్ బంధువు సిద్ధార్థ్ దేవేందర్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను గుర్తించగా, విషయం తెలిసిన నిందితులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఒకరు తీవ్ర గాయాల�

10TV Telugu News