Home » Karnataka minister
ఆ మంత్రి ఈ వార్నింగ్ ఎందుకు ఇచ్చారో తెలుసా?
ఈ విషయంలో ఆయన ఓ ఆధునిక వాది అని గుండూరావు చెప్పారు.
లెన్స్‌కార్ట్ మరో మెగా ఫ్యాక్టరీ నిర్మాణం కోసం కెంపెగౌడ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి 60 కి.మీ.లోపు 25 ఎకరాల ల్యాండ్ వెతుకుతోంది. పీయూష్ బన్సల్ విజ్ఞప్తితో కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
హిజాబ్‌పై ఎలాంటి నిషేధం లేదని కర్ణాటక విద్యాశాఖ మంత్రి ఎంసీ సుధాకర్ స్పష్టం చేశారు. కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ కొత్త డ్రెస్ కోడ్‌ను విడుదల చేసిన తర్వాత ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సుధాకర్ వివరణ ఇచ్చారు.....
కర్ణాటకలోని క్రితం బీజేపీ నేతృత్వంలోని బొమ్మై ప్రభుత్వం కఠినమైన కర్ణాటక గోహత్య నిరోధకం, పశువుల సంరక్షణ (సవరణ) 2020 బిల్లు తీసుకువచ్చింది. ఈ బిల్లును 2021లో రాష్ట్ర శాసనసభలో అప్పటి అధికార బీజేపీ ఆమోదించింది. అయితే కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ ప�
కర్ణాటకలో ఒక మంత్రి తన నియోజకవర్గంలోని కొందరు ప్రజా ప్రతినిధులకు ఖరీదైన బహుమతులు అందించాడు. గిఫ్టు బాక్సుల్లో రూ.లక్ష నగదు, బంగారం, వెండి, పట్టు చీర, ధోతి వంటివి ఉన్నాయి.
కర్ణాటక మంత్రి వి.సోమన్న ఓ మహిళ చెంపపై కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చామరాజనగర్ జిల్లాలోని హంగాలా గ్రామంలో భూమిపట్టాల పంపిణీ చేస్తోన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తనకు భూమి పట్టా అందలేదని ఓ మహిళ అధిక
బీజేపీ నేత తేజస్వీ సూర్యపై సైతం కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడింది. తేజస్వీ సూర్య ఇంట్లో దోస తింటున్న వీడియో ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘ఒక పక్క బెంగళూరు మునిగిపోతుంటే సూర్య మాత్రం మంచి బ్రేక్‌ఫాస్ట్ ఎంజాయ్ చేస్తున్నారు. వరదలో మునిగిన
బాధితుల ఫిర్యాదు తీసుకుని మంత్రి ఆనంద్ సింగ్‌తో పాటుగా మరో ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం, ఐపిసి సెక్షన్ 504, 506 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. దీనికి ముందు ఫిర్యాదు చేసిన అనంతరం బాధిత కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత�
''ఇక్కడ మేము ప్రభుత్వాన్ని నడపడం లేదు. కేవలం నెట్టుకువస్తున్నాం'' అని వ్యాఖ్యానించడం ఆ ఆడియోలో వినిపిస్తోంది. కో-ఆపరేషన్ మంత్రి ఎస్.టి.శోమశేఖర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కూడా మునుస్వామి నిస్సహాయత వ్యక్తం చేసినట్టు ఆడియో సంభాషణల ద్వారా తె