Home » KAROLINA MARIN
ఇండోనేషియా రాజధాని జకర్తాలో శుక్రవారం(జనవరి 25, 2019) జరిగిన ఇండోనేషియా మాస్టర్స్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఓడిపోయింది. కేవలం 37 నిమిషాల్లో స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్ చేతిలో 11-21, 12-21 తేడాతో సింధు ఓడిపోయింది. ఇప