Home » Karur vysya bank
తిరుమల శ్రీవారికి కరూర్ వైశ్యాబ్యాంక్ ఐదు బ్యాటరీ వాహనాలను విరాళంగా అందజేసింది. గురువారం (సెప్టెంబర్ 15,2022)న ఆలయ పరిసర ప్రాంతాల్లో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ బి. రమేశ్‌బాబు వాహనాల తాళాలు అందజేశారు.
కృష్ణా జిల్లా నూజివీడు లోని కరూర్ వైశ్యా బ్యాంకు ఏటీఎంలో ఓ దుండగుడు చోరీకి యత్నం చేసాడు. నూజివీడు పట్టణ పోలీసు స్టేషన్ దగ్గర ఉన్న శ్రీనివాస సెంటర్లోని కరూర్ వైశ్యా బ్యాంకు ఏటీఎంలోమంగళవారం రాత్రి చోరీకి దుండగుడు విఫలయత్నం చేశాడు. ఈ క్రమంలో �
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అల్లుడు శ్రీ భరత్‌కు షాక్ తగిలింది. ఈయన గీతం సంస్థల అధినేత అనే సంగతి తెలిసిందే. రూ. 124.39 కోట్లు చెల్లించాలని కరూర్ వైశ్య బ్యాంకు నోటీసులు అందచేసింది. హైదరాబాద్ ఆబిడ్స్ బ్రాంచ్‌లో గాజువాక, భీమిలిలోని భ�