Home » Kashibugga Temple Stampede
నాకు 94ఏళ్లు. ఒక్కసారిగా జనం వచ్చేశారు. వారిని కంట్రోల్ చేయలేకపోయాను. నేను పక్కకి వెళ్లిపోయాను.
ఈ ఆలయానికి ప్రతి రోజూ 3వేల నుంచి 4వేల మంది వరకు భక్తులు వచ్చేవారు. శనివారం రోజున మాత్రం అంచనాలకు మించి ఏకంగా 20వేల మంది వరకు వచ్చినట్లు తెలుస్తోంది.
గతంలో తిరుమలకు వెళ్లిన హరిముకుంద్కు సంతృప్తిగా స్వామివారి దర్శనం కలగలేదు. దీంతో తనకు గల స్థలంలో 10 ఎకరాల్లో ఆలయం నిర్మించారాయన.