Home » Katni District
Party gang thefts : మధ్యప్రదేశ్ కట్నీ జిల్లా పార్థీ ముఠా నేరాల గురించి వింటేనే వెన్నులో ఒణుకు పుడుతుంది. అర్థరాత్రి గొడ్డళ్లు, కత్తులతో విరుచుకుపడతారు. ఏడాదిలో 11 నెలలు దోపిడీలు చేయటమే ఈ పార్థీ ముఠా చేసే పనులు. మిగత నెల రోజులు ఏం చేస్తారనే కదూ..డౌటు? ఏడాద�