Home » Kaushik Reddy Arrest
బెయిల్ పై బయటకొచ్చిన తరువాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
బెయిల్ మంజూరు కావడంతో స్టేషన్ నుంచి కౌశిక్ రెడ్డి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. కరీంనగర్ నగర్ రెండో అదనపు కోర్టు రెండు కేసుల్లో కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు ..
Kaushik Reddy Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని మంగళవారం ఉదయం పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. ఈ సందర్భంగా కరీంనగర్ కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Kaushik Reddy Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
పోలీసులు హరీశ్ రావును అదుపులోకి తీసుకొని బలవంతంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.