Home » Kavali
ప్రసవవేదన మెలిపెడుతున్నా పంటిబిగువున భరిస్తునే పరీక్ష రాసింది ఓ మహిళ. పేదరికాన్ని సవాల్ చేస్తు భర్త పడిన కష్టాన్ని తలచుకుంటు ప్రసవ వేదనను కూడా లెక్క చేయకుండా డీఎస్సీ పరీక్షను రాసింది స్వాతి. కష్టపడి తనను చదివించిన భర్త కోరికను..తమ పేదరికా