Home » kazipet
వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఓ పోలీస్ తీరు వివాదాస్పదంగా ఉంది. ప్రజలను కాపాడాల్సిన పోలీసే.. దారి తప్పాడు.
హన్మకొండ జిల్లా ఖాజీపేట రైల్వే స్టేషన్ యార్డులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రిపేర్ లకోసం నిలిపిన రైలు నుంచి మంటలు, పొగ వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు, అధికారులు భయాందోళనకు గురయ్యారు. సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలను అదుపులోకి
కాజీపేటకు రైల్వే ప్రాజెక్ట్..
కాజీపేట వ్యాగన్ ఓవరాలింగ్ వర్క్ షాప్ మ్యానుఫ్యాక్షరింగ్ యూనిట్ గా మారనుంది. మ్యానుఫ్యాక్షరింగ్ యూనిట్ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయి.
హన్మకొండ జిల్లాలో దారుణం జరిగింది. కాజీపేటలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట-బల్లార్ష సెక్షన్లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా కొన్ని రైళ్లను పూర్తిగా, కొన్నిటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది. పన్నెండు రైళ్లను దారి మళ్లించి నడిపి�
ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.
కాజీపేట మండలం తరాలపల్లి క్వారీలో ప్రమాదవశాత్తు టిప్పర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
కడప జిల్లా కాజీపేట మండలంలో వైసీపీ సర్పంచులు మూకుమ్మడి రాజీనామా చేశారు. గ్రామ పంచాయతీకి నిధులు రావడం లేదన్న ఆవేదనతో ఖాజీపేట మండల పరిధిలోని 13 మంది వైసీపీ సర్పంచులు రాజీనామా చేశారు.
KTR fire on central govt : కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణకు అన్యాయం చేయడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు మాదిరే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి మంగళం పాడుతుందని విమర్శించారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని పలు