Kazipet Railway Station Yard : హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ యార్డులో అగ్నిప్రమాదం
హన్మకొండ జిల్లా ఖాజీపేట రైల్వే స్టేషన్ యార్డులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రిపేర్ లకోసం నిలిపిన రైలు నుంచి మంటలు, పొగ వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు, అధికారులు భయాందోళనకు గురయ్యారు. సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయి.