KC Venugopal

    సీఎల్పీ లీడర్ ఎవరు? సమావేశమైన టీపీసీసీ కోర్  కమిటీ

    January 16, 2019 / 03:49 PM IST

    హైదరాబాద్‌: గురువారం నాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్ననేపధ్యంలో రేపు ఉదయం సీఎల్పీ  భేటీ జరగనుంది. రేపు జరిగే సీఎల్పీ భేటీలో  ఎవరిని ఎన్నుకోవాలనే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీ ఈరోజురాత్రి గోల్కోండ హోటల్ లో సమావేశం అయ్యింద�

10TV Telugu News